headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132


May-2025 (Volume-06, Issue-05) | మే -2025 (సంపుటి-06 సంచిక-05) | Peer-Reviewed | ISSN: 2583-4797


Table of Contents - విషయసూచిక

# వ్యాసశీర్షిక పరిశోధకులు PDF పుటలు
I Cover Page ముఖచిత్రం PDF I
II Table of Contents విషయసూచిక PDF II
1 Author Pic ప్రకటనల్లో ఇంగ్లీష్ - తెలుగు అనువాదంలో
స్లోగన్స్, సంఖ్యాపదజాల సమస్యలు: ఒక విశ్లేషణాత్మక అధ్యయనం
డా. యం. రాజు,
బుతుల్ ఖానమ్,
మొగుతాల భాగ్యలక్ష్మి
PDF 01-08
2 Author Pic నిజాం యుగపు డిస్టోపియా: చిల్లరదేవుళ్ళు నవలలో
బయోపాలిటిక్స్ సైద్ధాంతికచిత్రణ
ఆచార్య వెంకట రామయ్య గంపా PDF 09-20
3 Author Pic సుద్దాల అశోక్ తేజ గేయకవిత్వం: సామాజికదృక్పథం డా. వేముల హర్షిత PDF 21-28
4 Author Pic శ్రీనాథుని కవిత్వం: పదపరార్థవక్రత డా. వేముల శరణ్య PDF 29-38
5 Author Pic నాట్యంలో భ్రమరీవిన్యాసాలు:
పాశ్చాత్యబ్యాలెట్లో ‘పిరౌట్టు’ చేష్టల ప్రాముఖ్యం
నాగలాపురం హరిప్రియ PDF 39-49
6 Author Pic కరోనా నేపథ్యకథలు: వస్తువైవిధ్యం అప్పన్న ఇనపకుర్తి,
డా. ఢిల్లీశ్వరరావు సనపల
PDF 50-57
7 Author Pic సమగ్రసంక్షేమం: ఆర్థికాభివృద్ధి సమగ్రదృక్పథం సాయిప్రభాకర్ బాలాంత్రపు,
డా. జి. రాఘవేందర్ రాజు,
శ్రీసత్యసాయి ముదిగొండ
PDF 58-78
8 Author Pic ప్రాచీన తెలుగు-కన్నడ వాఙ్మయం: పరస్పరప్రభావాలు డా. తత్త్వాది ప్రమోద కుమార్ PDF 79-92
9 Author Pic దాసత్రయం కీర్తనలు: మానసబోధ కొలుకుల రజిత PDF 93-103
10 Author Pic శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి బోధనలు: సమత రఘుప్రోలు శివశంకర్ PDF 104-115
సంపాదకులు
ఔచిత్యమ్ - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక
(Peer-Reviewed Journal, ISSN: 2583-4797)
సెల్: +91 7989110805 | Email: editor@auchithyam.com

 ***

గమనిక: “ఔచిత్యమ్” పత్రికావ్యాసాలలోని అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి. వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్సు గానీ ఎలాంటి బాధ్యత వహించరు. “ఔచిత్యమ్” కేవలం అంతర్జాలపత్రిక (E- Journal)గా మాత్రమే ప్రచురితమౌతుంది. ఈ పత్రిక సంచికలు పుస్తకరూపంలో (ప్రింట్ ఫార్మేట్) ప్రచురించబడవు.

View Archives - పాత సంచికలు

Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


(A Portal for the Latest Information on Telugu Research)



Special Call
Responsive image

Circular
Responsive image

Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]