ఇంటర్నెట్ ఆర్కైవ్ వంటి డిజిటల్ లైబ్రరీల సమాహరం - అన్వేషణ వేదిక
డిజిటల్ లైబ్రరీని సందర్శించండిఒకే చోట నుండి Internet Archive మొదలైన గ్రంథాలయాలలోని వేలాది పుస్తకాలను సులభంగా శోధించండి. డౌన్ లోడ్ చేసుకోండి
ఏ పుస్తకాన్నయినా కేవలం ఒక్క క్లిక్‌తో మీ కంప్యూటర్‌లోకి సేవ్ చేసుకోండి.
ఆధునిక క్లౌడ్ టెక్నాలజీ, క్లీన్ డ్యాష్‌బోర్డ్ ఇంటర్‌ఫేస్‌తో నిమిషాల్లో మీకు కావలసిన గ్రంథాలను పొందండి.
పరిశోధకులకు పూర్వ గ్రంథాల సమీక్షకు ఉపకరించగలదనే ఉద్దేశంతో ఈ వినూత్న అప్లికేషన్ రూపుదిద్దుకుంది. పరిశోధకులకు, సాహిత్య అభిమానులకు, విద్యార్థులకు ఇది ఎంతో ఉపయుక్తం.
శోధన ప్రారంభించండి