వెలుగులోకి రాని తెలుగు కవి కంచర్ల శరభన
Main Article Content
Abstract
కంచర్ల శరభన క్రీ.శ. 15 వ శతాబ్దికి చెందిన తెలుగు సాహిత్యంలో వెలుగులోని రాని తెలుగు కవి.ఈ కవి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణాజిల్లా మేడూరు గ్రామ వాసులు. ఇతని ముత్తాతలనుండి పద్యకవిత్వము,ద్విపద రచనలు చేశారు. పండితవంశానికి చెందినవారు. పూర్వీకులు స్థల కరణాలుగా విధులు నిర్వహించారు. శ్రీకాకుళాంధ్రదేవుని శాసనాలలో ఈ కుటుంబీకుల ప్రస్తావనలు లభిస్తున్నాయి. కంచర్ల శరభన తెలుగులో అధ్యాత్మ రామాయణాన్ని మొదటగా అనువదించారు. ఈ పుస్తకం నేటికీ ముద్రితం కాలేదు. బాలకాండ పూర్తిగా, అయోధ్యాకాండలో కొంత భాగం మాత్రమే 1917నాటి కాగిత వ్రాతప్రతిగా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలోనే లభిస్తోంది. ఈ కవి కాలం ప్రాంతం, ఆయన రచనలోని విశేషాలు అందించే సమగ్ర పరిశోధనాత్మక వ్యాసం.
Downloads
Article Details
Section

This work is licensed under a Creative Commons Attribution 4.0 International License.
How to Cite
References
ఆంధ్ర సారస్వత పరిషత్ పత్రిక, సంపుటి
మహర్షి వాల్మీకి. అధ్యాత్మరామాయణం (సం-హిం అనువాదం). మునిలాల్ (అను.) గీతాప్రెస్, ఘోరక్ పూర్. 2013.
శంభుప్రసాద్, శివలెంక. (సంపా.) భారతి సాహిత్యమాసపత్రిక. మే, 1961. సంపుటం 38, సంచిక. 5.
శరభన, కంచర్ల. అధ్యాత్మ రామాయణము. వ్రాతప్రతి, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారం, తిరుపతి.
శేషయ్య, చాగంటి. ఆంధ్ర కవితరంగిణి సంపుటం 10. హిందూ ధర్మశాస్త్ర గ్రంథ నిలయం. కపిలేశ్వరం. 1953.
శ్రీరామచంద్రమూర్తి, చల్లా. అధ్యాత్మ రామాయణము: తులనాత్మక పరిశీలన. (పరిశోధన గ్రంథం)