AUCHITHYAM | Volume-06 | Issue-12 | October 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
1. AI తో సాహిత్యానువాదం: సాంస్కృతికాంశాలు
ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, డా. కె. రేవతి
తెలుగు అధ్యయనశాఖ,
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యయలయం
తిరుపతి, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9441923172, Email: profmadhujyotik@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 22.09.2025 ఎంపిక (D.O.A): 30.09.2025 ప్రచురణ (D.O.P): 01.10.2025
వ్యాససంగ్రహం:
ఆధునిక ప్రపంచం సాంకేతిక సహాయంతో వేగంగా పరిణామం చెందుతూ ఉంది. ప్రపంచీకరణ ఫలితంగా అందరికీ అన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. అలా అందుబాటులోకి రావడానికి ఆయా భాషలే విషయ వినిమయానికి, వస్తువుల పట్ల ఆసక్తికి కారణం అవుతున్నాయి. ఈ పరిస్థితిలో అనువాదం తప్పనిసరి అయింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో శత్రు దేశాల సమాచారం తెలుసుకోవడానికి సాంకేతికత సహాయంతో అనువాదం జరిగింది. అలా మొదలైన యంత్ర అనువాదం క్రమంగా వ్యాపార రంగానికి విస్తరించింది. సైనిక, వ్యాపార రంగాలకు ఉన్న ఈ సేవలు నేడు అపరిమిత రంగాలకు అవసరం అయ్యాయి. ఈ నేపథ్యంలో Al (కృత్రిమ మేధ) లో భాగంగా యంత్రానువాదం రూపుదిద్దుకొన్నది. ప్రస్తుతం NMT (Neural Machine Translation) గా పరిణామం చెంది పనిచేస్తూ ఉంది. ఇతర రంగాలలోని విషయాల అనువాదంలో సమర్థవంతంగా ఉన్న MT, సాహిత్యానువాదంలో ఎలా ఉందో చూడటం అవసరం. Microsoft Translation ద్వారా 'పగిలిన గాలి బుడగ' అనే కథను అనువదించాం. ఈ కథలో జాతీయాలు, పద, వాక్యాది భాషాంశాలు, తెలుగు భాషా సౌందర్యం, బంధువాచకాలు, ఆచారాలు వంటి సాంస్కృతికాంశాల అనువాదంలో MT ఎంత సమర్థవంతంగా ఉందో, ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ ఉందో పరిశీలించడమే ఈ పత్ర ప్రధానోద్దేశం.
Keywords: యంత్రానువాదం, AI, NMT, Microsoft translator, సవాళ్ళు, బంధువాచకాలు, భాషాసౌందర్యం.
-------------View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

