ఔచిత్యమ్

పరిశోధనాత్మక అంతర్జాల తెలుగు మాసపత్రిక

AUCHITHYAM – An On-line Research Journal for Telugu Language & Literary Studies

శుభస్వాగతం.! వ్యాసరచయితలకు సూచన:పరిశోధనావ్యాసాలను ఏదైనా UNICODE ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 15వ తేదీ లోపు editor@auchithyam.com కు పంపగలరు. ఇతర ఫాంట్ / ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. వ్యాసరచయితలు ఏడు ప్రధానమైన విషయాలను తప్పని సరిగా అనుసరించగలరని విన్నపం. 1. పత్రశీర్షిక క్లుప్తంగా, తగినవిధంగా ఉండాలి. 2. మీ పేరు, విద్యార్హతలు, వృత్తివివరాలు, చిరునామా, సెల్ నెంబరు, ఈ మెయిల్ అడ్రసు తప్పనిసరిగా వరుసగా ఉండాలి. 3. ‘ఉపోద్ఘాతం’ పేరుతో వ్యాసం ప్రధానోద్దేశాన్ని సంక్షిప్తంగా రాయాలి. 4. విషయవిభాగాలకు తగిన విధంగా ఉపశీర్షికలను (Side Headings) రాయాలి. 5. ఉల్లేఖాలను (రిఫెరెన్సులు) రాసేటప్పుడు అంటే వ్యాసం మధ్యలో శ్లోకాలు, పద్యాలు, కవితలు, గేయాలు, ఇతరుల ఉటంకింపులు, ఉదాహృతాలు మొదలైనవి రాసేటప్పుడు వాటికి సంబంధించిన వివరాలను వరసగా పుస్తకం పేరు, భాగం, సంఖ్య మొ. తప్పని సరిగా సంక్షిప్తాక్షరాలలో బ్రాకెట్లో పేర్కొనాలి. 6. ఉపసంహారం లేదా ముగింపు వాక్యాలుగా పరిశోధన ఫలితాలను / సారాంసాన్ని వెల్లడించాలి. 7. ఉపయుక్తగ్రంథసూచిక పేరుతో వ్యాసరచనకు తోడ్పడిన ఆధారగ్రంథాలు (బిబిలోగ్రఫి) అకారాది అనుక్రమణికలో (కవి/రచయిత పేరు, పుస్తకం పేరు, ప్రచురణ వివరాలు మొదలైనవి)రాయాలి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి సంబంధం లేదు. - సంపాదకుడు

తాజా సంచిక

అక్టోబర్ – 2021 (ఆశ్వీయుజమాస సంచిక)
Volume -2, Issue – 10

1. మనగోవులు – స్థితిగతులు

 డా. వీపూరి వేంకటేశ్వర్లు

2. తెలుగు వార్త ఛానళ్ళలో జర్నలిస్టుల పరిస్థితులు

డా. షేక్ మహమ్మద్ షమీర్ & ఆచార్య వి. ఎస్. రెడ్డి

Call for Papers

 ప్రామాణిక పరిశోధన పద్ధతుల్ని, విధి విధానాలను అనుసరిస్తూ, విషయవైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా రూపుదిద్దుకుంటున్న ఈ అంతర్జాల మాసపత్రికకు మీ వ్యాసాలు పంపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.

    దేశంలోని అన్ని విశ్వ విద్యాలయ్యాల్లోని వివిధ భాషాశాఖల సౌజన్యంతో, పరిశోధన వ్యాసాలతో ప్రతిసంచిక పరిపుష్టంగా నెల నెలా సాగాలని ఆకాంక్షిస్తున్నాం.!

About the Journal

Research on Telugu language and literature is growing day by day. At the university level, a variety of research on our subject is coming to light. “Research in Telugu” is already contributing to the improvement of society with continuous efforts. 

Many discussions and theories taking place in conferences, workshops, and research journals …

Publishers

Dr. R.V.R.M. Trust,
C/o: Dr. R. P. Sarma, 12-121/17, Flat #402,
Sai Balaji Homes, Chinnamushidiwada, Visakhapatnam, – 531173. Andhra Pradesh, India.

Contact: +91 9247859580.

E-mail: drrpsarma@rguktsklm.ac.in

website: www.rambhatla.in

E-Mail Subscription:
(పత్రిక లింక్ నెల నెలా మీ E-Mail కు అందాలంటే మీ వివరాలు తెలపండి.)